Monday, January 6, 2014

లోకంతీరు

లోకంతీరే అంత ..
బ్రతికుండగా బ్రతకనివ్వరు ..
చేయడానికి చేయూతనివ్వారు ..
పలకరించడానికి తీరికుండదు ..
కష్టాల్లో కరుణించే నాదుడుండడు ..
నువ్వు పొతే .. జాలి వర్షం కురిపిస్తారు


5 comments:

  1. Yes, true......poor guy.....helplessly......desparately..........hopelessly ended his valuable life
    all so called human beings of film industry murdered him..............I feel ashamed of our living style.

    ReplyDelete
  2. Yes. It is a passive murder. Uday Kran was the most successful hero until and upto 2003 when his engagement with Chiranjeevi's daughter was not followed up by wedding. for reasons best known to them. His series of flops started with that, also for reasons best known to them only. His movies were artificially caused to fail by forcing the distributors to remove them from theatres just after a week or so. Let alone Uday Kiran, for that matter, who else can survive in this vile atmosphere of just 4-families' (Dushta Chatushtayam) domination ? Where would these families have been if they were also meteed out the same treatment in their initial years ?

    ReplyDelete
  3. ఉదయకిరణ్ ఒక రకంగా కారణజన్ముడు. ఎందుకంటే 1998 లో అతను చిత్రరంగప్రవేశం చేయక ముందు సినిమారంగంలో - నాకు జ్ఞాపకం ఉన్నంతవఱకూ - ఆ రోజుల్లో బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తప్ప వేరే హీరోలెవరూ లేరు. అలాంటి సమయంలో ఏ రకమైన సినిమా నేపథ్యమూ, కులనేపథ్యమూ, వారసత్వమూ, గాడ్ ఫాదర్లూ లేని మధ్యతరగతి కుటుంబ బాలుడైన ఉదయకిరణ్ ఏదో బాల్యచాపల్యం కొద్దీ సినిమాల్లో ప్రవేశించి తనవంటూ కొన్ని highly successful blockbusters క్రియేట్ చేసుకున్నాడు. ఆ హవా 2003 దాకా కొనసాగింది. అతనిచ్చిన స్ఫూర్తితో అతన్ని ఆదర్శంగా తీసుకుని ఆ తరవాత చాలామంది మధ్యతరగతి యువకులు సినిమాల్లోకి వచ్చారు. సక్సెస్ అయ్యారా ? లేదా ? వేరే విషయం. కానీ మొత్తమ్మీద కొత్తవాళ్ళు రావడం అనే అసాధ్యమైన విషయం సుసాధ్యమైంది. ఉదయకిరణ్ తనకు తెలియకుండానే మొదలుపెట్టిన ఈ సంస్కరణ ఎవరు ఆపినా ఇకముందు ఆగదు. తెలుగు సినిమారంగంలో బంకల్లా అతుక్కుని తిష్ఠ వేసిన రాజవంశాలకి ముందో వెనకో పతనం తప్పదు. కానీ ఈ సంస్కరణ కార్యక్రమంలో అందరు సంస్కర్తల్లాగే అతను కూడా తన ప్రాణాన్ని పణంగా పెట్టాల్సి రావడం బాధాకరం. హీరోలు చాలామంది వస్తారు, పోతారు. కానీ సంస్కర్తల స్థానమే చిరస్మరణీయం.

    నీ త్యాగం ఎప్పటికీ వృథా పోదు ఉదయకిరణ్ !

    ReplyDelete