Tuesday, December 31, 2013

Happy New Year

 తాగుతూ తూలుతూ చెప్పేవికాదు .. 
మధ్యం మత్తులో మాట్లాడేవికాదు .. 
దీపాలు ఆర్పే వేడుకకానేకాదు .. 

గత పొరపాట్లు సరిద్దికుంటూ .. 
కొత్త ఆశయాలతో సరికొత్త ఆలోచనలతో .. 
మనకంటూ ఒక గుర్తింపుకోసం .. 
మనసునేరిగి మసులుకొంటు .... 

కోపతాపాలు వదిలి .. చెలిమికోసం
సాటిమనిషికి సహాయ పడుతూ .. 
గెలుపుకోసం ప్రతిక్షణం తపనపడుతూ .. 

నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుదాం ..




No comments:

Post a Comment