Showing posts with label tyagaraju swamy. Show all posts
Showing posts with label tyagaraju swamy. Show all posts

Wednesday, January 22, 2014

Tyagaraju swamy

త్యాగరాజ స్వామి శిష్య పరంపర

tyagaraju swamy
sri akulamalla venkata subbayya
sri susarla dakshainamurthy sastry
sri parupalli ramakrishanaiah pantulu
sri mangalampalli bala murali krishana



ఒకరోజు బాలమురళి కృష్ణ గార్కి ఒక లెటర్ వచ్చిందంట ...
నాన్న మొన్న జరిగిన కచేరిలో నువ్వు బాగా పాడావ్ రా అని , ఈయన కూడా గౌరవంగా తిరిగి లెటర్ రాసారంటా.. అలానే కొనసాగాయ్ అంటా లెటర్ రాయడం .
బాలమురళి కృష్ణ గారు ఈ లెటర్ రాస్తున్నాయన ఏదో పేద్ద విద్వాంసుడు అయివుంటాడు అనుకునే వారంట .. ఫైనల్ గా తెలిసిన విషయం ఏమిటంటే ఆయన ఎవరో కాదు సత్య సాయి బాబా గారంట


--