Showing posts with label రూపాంతరం చెందిన వూరి పేర్లు. Show all posts
Showing posts with label రూపాంతరం చెందిన వూరి పేర్లు. Show all posts

Thursday, January 16, 2014

రూపాంతరం చెందిన వూరి పేర్లు

కాల క్రమీణా రూపాంతరం చెందిన వూరి పేర్లు మీకు తెలిసినవి కూడా పంచుకోండి.
కోకనదం - కాకినాడ
రాజమహేంద్రవరం - రాజమండ్రి
ఓరుగల్లు - వరంగల్
దక్షారామం - ద్రాక్షారామం
భాగ్యనగరం - హైదరాబాద్
సిమ్హపురి - నెల్లూరు

సిక్కాకోల్ - చికాకోల్ - శ్రీకాకుళం
హేలాపురి -ఏలూరు
పొన్నూరు - స్వర్ణపురి
వంగనవోలు - ఒంగోలు
భీమునిపట్నం - భీమిలి
విశాఖపట్నం-వైజాగ్
హేలాపురి - ఏలూరు
విక్రమసింహపురి - నెల్లూరు
వ్యాసపురి - బాసర
మెతుకు - మెదక్
పాలమూరు - మహబూబ్‌నగర్
ఇందూరు - నిజామాబాద్
క్షీరపురి - చీరాల
పీఠికాపురం - పిఠాపురం
గర్తపురి ----- గుంటూరు   
జగన్నాథపురి---- పూరి            
( @fb )