Showing posts with label బోగిమంట. Show all posts
Showing posts with label బోగిమంట. Show all posts

Saturday, January 11, 2014

బోగిమంట

ఒరే  కుర్రలంతా ఇలారండి .. మీరంతా వేళ్ళి పిడకలు తీస్కునిరండి .. భోజనం చేసారుకదా ? నువ్వు వెళ్లి గోనుసంచి తీస్కునిరా .. మీ నలుగురు ఇటువైపు వెళ్ళండి .. ఓరే మీరు ఇటువైపు వెళ్ళండి .. అందర్నీ అడగండి బోగిమంటలోకని .. కిరోసిన్ కూడా అడగండి పిడకలు లెవ్ అంటే .. మీ ఇంటిదగ్గర టైర్ లు ఉంటే అవికూడా తీస్కునిరండి .. ఎవరేక్కువ తీస్కునివస్తారో చూద్దాం . జాగ్రత్త చీకటి గా ఉంటుంది అటువైపు .. అంటూ పెద్దవాళ్ళు ఎవరోకరు చెప్తూంటే ..
బోగిరేపనగా గోనుసంచులు వేస్కుని పిడకలకు వేల్లినరోజులు ఎలా మర్చిపోగలం ..